Hardik Pandya, Rahul Tender Unconditional apology,BCCI Officials Demand An SGM | Oneindia Telugu

2019-01-16 117

Suspended cricketers Hardik Pandya and KL Rahul tendered "unconditional" apologies on Monday (January 14) for their comments during a TV chat show as CoA chief Vinod Rai said that the BCCI should correct the two players, not end their careers.
#HardikPandya
#KLRahul
#BCCI
#AnirudhChaudhary

'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి నిషేధం ఎదుర్కొంటున్న భారత క్రికెటర్లు హార్దిక్‌ పాండ్యా, కేఎల్‌ రాహుల్‌ బేషరతుగా క్షమాపణలు చెప్పారు. మహిళలపై వారిద్దరూ చేసిన వ్యాఖ్యలతో దుమారం చెలరేగడంతో పాండ్యా, రాహుల్‌కు బీసీసీఐ షోకాజ్‌ నోటీస్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే.